
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆప్తులు మీ అభివృద్ధిలో కీలకం కాగలరు. ఇంటాబయటా మీకు ఎదురులేని పరిస్థితి ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం (2, 3 ,4, పా , రోహిణి , మృగశిర 1,2 పా )
పనులు సకాలంలో పూర్తిచేస్తారు ,జీవిత భాగ్యస్వామి ద్వారా ఆస్థి లాభం . నూతన ఉద్యోగ ప్రాప్తి ,విద్యార్థులకి నూతన అవకాశాలు అందుతాయి ,వరం చివరిలో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యము కుదుటపడుతుంది హయగ్రీవాస్తోత్రాలు పాటించండి

మిథునం (మృగశిర 3,4 ,ఆరుద్ర,పునర్వసు 1,2,3 పా )
పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం . అనుకున్న పనులు సాఫీగా పూర్తి చేస్తారు . బంధువులు నుండి శుభవార్తలు వింటారు . ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి . పారిశ్రామికవర్గాలకు ఉత్సహవంతంగా ఉంటుంది అనుకూల మార్పులు ఉంటాయి .

కర్కాటకం (పునర్వసు 4 పా ,పుష్యమి ,అశ్లేష )
ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కిoచుకుంటారు. వారం ప్రారంభములో అనారోగ్యం . గృహం కొనుగోలు యత్నాలు అనుకూలం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి . విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయము సాధిస్తారు . అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు.

సింహం (ముఖ ,పుబ్బ ఉత్తర 1 వ పా)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు . వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి . అనింటులోను విజయాలే .ఆర్ధికంగా చాల బాగుంటుంది . ఆస్థి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి . ఆకస్మిక విదేశీయాత్రలు చేస్తారు . వారం ప్రారంభంలో వ్యప్రయాసలు ,బంధువిరోధాలు .శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి .

కన్య (ఉత్తర 2,3,4 పా ,హస్త ,చిత్త 1,2 పా )
ఆర్థికపరిస్థితి మేరుగ్గా ఉంటుంది ,ఆస్తి విషయంలో అగ్గ్రిమెంట్స్ చేసుకుంటారు . వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి . విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు . అనుకున్న పనుల్లో విజయము . వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు ,నిరాశ . కనకధారా స్తోత్రమ్ పఠించండి .

తుల ( చిత్త 3,4 స్వాతి ,విశాఖ 1,2,3 పా )
నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ఊహించని అవకాశాలు వస్తాయి..తీర్థ యాత్రలు చేస్తారు . ఆర్ధికంగా బాగుంటుంది . అనుకున్న పనులు సకాలములో పూర్తి చేస్తారు . ధనవ్యయం . శనియేశ్వరుడుని ప్రార్ధించండి .

వృశ్చికం (విశాఖ 4 వ పా ,అనురాధ ,జేష్ఠ )
ఋణ బాధలు తొలుగుతాయి . నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు . ఉద్యోగా ,వ్యాపారాలు మరింత కలిసివస్తాయి . రాజకీయవర్గాలకు పురోగతి ఉంటుంది . బంధువులతో విభేదాలు . సూర్యదేవ ఆరాధన చేయండి .

ధనస్సు ( మూల, పూర్వాషాఢ ,ఉత్తరాషాడ 1 పా )
నిరుద్యోగి కలలు నెరవేరుతాయి .ఆర్ధికంగా మెరుగుపడతారు . అందరిలోనూ గౌరవం పెరుగుతుంది . గృహ యోగ్యం , ఉద్యోగా ,వ్యాపారాలు కలిసివస్తాయి. ప్రయాణాలు చేసెటప్పుడు జాగరత్తలు తీసుకోవాలి. విష్ణు మూర్తి ని ప్రార్ధించండి.

మకరం ( ఉత్తరాషాడ 2,3 ,4 పా, శ్రవణం ,ధనిష్ఠ 1,2 పా )
ఆర్ధికంగా అనుకున్న పనులు నెరవేరుతాయి . ఉద్యోగ ప్రయాత్నాలు నెరవేరుతయి లేదా కొత్త ఉద్యోగం అవకాశాలు వస్తాయి. ఈ వారం అంత ఉత్సహంగా పనులు చేస్తారు .విజయం మీ వెంట ఉంటుంది . విష్ణు మూర్తి ని ప్రార్ధించండి.

కుంభం ( ధనిష్ఠ 3,4 పా,శతబిషం ,పూర్వాభాద్ర 1,2,3 పా )
ఉద్యోగలలో ఒత్తిళ్లు ,పనులు నిదానంగా సాగుతాయి ,కుటుంబం లో ఆరోగ్య సమస్యలు చికాకులు . పని ఎక్కువ ఫలితం తక్కువ .వారం మధ్యలో శుభవార్తలు వింటారు.స్వల్ప ధనలాభం . ఈశ్వర ప్రార్ధన .

మీనం ( పూర్వాభాద్ర 4 పా ,ఉత్తరాభాద్ర ,రేవతి )
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు . బంధు,మిత్రులిని కలుస్తారు .స్థిరాస్తి వృద్ధి . కొన్ని ఋణాలు తీరుస్తారు ,వ్యాపారాలు అభివృద్దిలోకి వస్తాయి . అన్ని పనులు మీరు అనుకున్నట్టు జరుగుతాయి .నిరుద్యోగలికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి . శ్రీరామ రక్షా స్తోత్రమ్ చదవండి .